Flag of Indiaसत्यमेव जयते AADTAK
GOOD INDIA ANDHRA PRADESH

దీపావళి కాంతులతో మెరిసిపోతున్న భారత్ - 9 ఫోటోలలో

దీపావళి వేళ దేశవ్యాప్తంగా పండుగ శోభ వెల్లివిరుస్తోంది. రంగురంగుల విద్యుద్దీపాలు, ప్రమిదలు, పూల అలంకరణలు, రంగవల్లులు, బాణసంచా వెలుగులతో దేశవ్యాప్తంగా సందడి నెలకొంది.

BBC తెలుగు Sun, 08 Nov 2026 11:17
BBC తెలుగు पर मूल खबर पढ़ें ↗