GOOD
INDIA
ANDHRA PRADESH
చెరువులో చిక్కుకున్నవారిని కాపాడేందుకు వెళ్లిన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది గల్లంతు, అయిదుగురు సురక్షితంగా ఒడ్డుకు..

చెరువులో చిక్కుకున్న మత్స్యకారులను ఒడ్డుకు చేర్చేందుకు 10 మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రెండు బోట్లలో వెళ్లారు. నీటి ఉద్ధృతి, బలమైన గాలుల కారణంగా ఆ రెండు బోట్లు ఒక్కసారిగా బోల్తా పడ్డాయని ప్రభుత్వం తెలిపింది.
Read the original at BBC తెలుగు ↗