Flag of Indiaसत्यमेव जयते AADTAK
UGLY INDIA ANDHRA PRADESH

కొత్తగూడెంలో దారుణం.. భార్యను హత్య చేసి గోదావరిలో పడేసిన ఏఆర్ కానిస్టేబుల్

ఫేస్‌బుక్ పరిచయం ప్రేమగా మారి.. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. అయితే కొంతకాలానికే భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో భార్య భవానిని హత్య చేసిన ఏఆర్ కానిస్టేబుల్ నరేందర్.. మృతదేహాన్ని గోనె సంచిలో మూటకట్టి గోదావరి నదిలో పడేశాడు.

TV9 తెలుగు Sat, 07 Nov 2026 10:16
TV9 తెలుగు पर मूल खबर पढ़ें ↗