CRISIS
POLITICS
ANDHRA PRADESH
ఎన్నికల విధుల్లో విషాదం.. పోలింగ్ కేంద్రంలోనే కుప్పకూలి టీచర్ మృతి!

అనంతపురం జిల్లా: ఎన్నికల విధులు ఓ ఉపాధ్యాయురాలి ప్రాణాలను బలిగొన్నాయి. పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయురాలు హరిత గౌడ్ (56) అకస్మాత్తుగా అస్వస్థతకు గురై కుప్పకూలి మృతి చెందారు. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లా కూడేరు మండలం కడదరకు
TV9 తెలుగు पर मूल खबर पढ़ें ↗