GOOD
INDIA
ANDHRA PRADESH
ఆంధ్ర స్టైల్ జాలరోళ్ళ చేపల పులుసు.. ఇలా వండితే స్పైసీగా.. రుచిగా

ఈ ఆంధ్ర చేపల పులుసు అప్పటికప్పుడు తినడం కంటే, రెండు మూడు గంటల తర్వాత కానీ మరుసటి రోజు తింటే దాని రుచి మరింత పెరుగుతుంది. ఇంకా దీనిని మీరు వేడివేడి అన్నంతో ఈ పులుసు మంచిగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ప్రయత్నించి మంచిగా తినండి.
Read the original at TV9 తెలుగు ↗