GOOD
INDIA
ANDHRA PRADESH
కేవలం 7 రూపాయలు.. ఆమె జీవితాన్నే మార్చేశాయి!

పంజాబ్‌లోని కోట్‌కపురాకు చెందిన బిమ్లా దేవిని కేవలం రూ.7తో కొనుగోలు చేసిన లాటరీ టికెట్ కోటీశ్వరురాలిని చేసింది. దినసరి కూలీగా పనిచేసే భర్త సంపాదనతో కుటుంబాన్ని నడిపిస్తున్న ఆమెకు సిక్కిం ప్రభుత్వ లాటరీలో రూ.కోటి జాక్‌పాట్ తగిలినట్లు కథనం
Read the original at TV9 తెలుగు ↗