GOOD
INDIA
ANDHRA PRADESH
స్వీట్ బజ్జీలు ఎప్పుడైనా ట్రై చేశారా? పిల్లలు ఇష్టంగా తింటారు!

బజ్జీలు చాలా మంది చేస్తుంటారు. కానీ పిల్లలు వాటిని ఎక్కువగా తినడానికి ఇష్టపడరు. కానీ పిల్లలకు నచ్చేలా గోధుమ పిండితో ఇలా తియ్యటి బజ్జీలు చేసి పెడితే వారు వద్దనకుండా ఇష్టంగా తింటారంట. కాగా, తియ్యటి బజ్జీలను మనం ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం పద
Read the original at TV9 తెలుగు ↗