GOOD
INDIA
ANDHRA PRADESH
బుకాంగి: కాలువలోకి వచ్చిన ఆడ సొర చేపను ఎన్నిసార్లు వెనక్కు పంపినా ఎందుకు మళ్లీమళ్లీ అక్కడికే వచ్చింది? ఇప్పుడది ఎక్కడుంది

అధికారుల ప్రయత్నాలు విఫలమైనప్పుడల్లా.. ఆ సొర చేపను ప్రశాంతంగా వదిలేయాలనే అక్కడి ప్రజలు డిమాండ్ చేయడం ప్రారంభించారు. కొందరు ప్లకార్డులతో వచ్చి "బుకాంగిని ఒంటరిగా వదిలేయండి. వలలను తొలగించండి" అని నినాదాలు చేశారు.
Read the original at BBC తెలుగు ↗