UGLY
INDIA
ANDHRA PRADESH
భార్య కుటుంబాన్నే బలి తీసుకున్న క్యాబ్ డ్రైవర్.. ఏడుగురి దారుణ హత్య కేసులో బయటపడ్డ షాకింగ్ నిజం!

కుటుంబ కలహాలు ఏకంగా ఏడు ప్రాణాలను బలిగొన్నాయి. తనను భార్య కుటుంబ సభ్యులు గౌరవించడం లేదన్న కోపంతో.. ఏకంగా భార్యతో పాటు ఆమె కుటుంబానికి చెందిన మరో ఆరుగురిని హతమార్చాడు ఓ క్యాబ్ డ్రైవర్. ఈ దారుణ ఉదంతం కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం
TV9 తెలుగు पर मूल खबर पढ़ें ↗