CONTESTED
INDIA
ANDHRA PRADESH
కత్తెరకు మరింత పదును పెట్టిన సెన్సార్ బోర్డ్

సెన్సార్ బోర్డు కొత్త నిబంధనలు సినీ పరిశ్రమకు సవాళ్లు విసురుతున్నాయి. ఇకపై ఎడిటింగ్, గ్రాఫిక్స్, సంగీతం, సబ్ టైటిల్స్‌తో కూడిన పూర్తి ప్రింట్లను మాత్రమే సెన్సార్‌కు సమర్పించాలి. అసంపూర్తి చిత్రాలను బోర్డు తిరస్కరిస్తుంది. టైటిల్స్ విషయంలోనూ
TV9 తెలుగు पर मूल खबर पढ़ें ↗