MILESTONE
INDIA
ANDHRA PRADESH
చదువు నేర్పిన గురువుకు అరుదైన గౌరవం!

ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం రాయిగూడ గ్రామంలో ఓ ఉపాధ్యాయుడికి విద్యార్థులు, గ్రామస్థులు అపూర్వ వీడ్కోలు పలికారు. రాయిగూడ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో పనిచేసిన నైతం ప్రభాకర్ రావు అక్టోబర్ 31న పదవీ విరమణ పొందారు. ఆయన సేవలకు గుర్తుగా ఎడ్లబండిపై కూర
Read the original at TV9 తెలుగు ↗