GOOD
INDIA
ANDHRA PRADESH
ద్వారకాతిరుమలలో అంగరంగ వైభవంగా చిన్న వెంకన్న తిరుకల్యాణ మహోత్సవం..

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమలలో చిన్న వెంకన్నగా విరాజిల్లుతున్న శ్రీ వేంకటేశ్వర స్వామివారి అశ్వీయుజ మాస తిరుకల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా, కనులపండువగా సాగింది. పద్మావతి, ఆండాళ్ అమ్మవార్లను స్వామివారు
TV9 తెలుగు पर मूल खबर पढ़ें ↗