GOOD
INDIA
ANDHRA PRADESH
హమ్మయ్య..! ఎట్టకేలకు చిక్కిన నరభక్షక పులి.. నలుగురు రైతులను బలితీసుకున్న బెబ్బులికి చెక్!

మహారాష్ట్రలో మనుషులపై దాడులు చేసి నలుగురు రైతుల ప్రాణాలు తీసిన మరో నరభక్షక పులిని అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు బంధించారు. చంద్రపూర్ జిల్లా చిమూర్ అటవీ ప్రాంతంలో భయాందోళనలు సృష్టిస్తున్న ‘త్రిశూల్’ అనే పులిని ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి పట్టు
Read the original at TV9 తెలుగు ↗