ACCOUNTABILITY
INDIA
ANDHRA PRADESH
బెడ్రూమ్లో బోరు, వంట గదిలో బోరు, మెట్ల కింద బోరు.. హైదరాబాద్లో నీటి దందా కథ మామూలుగా లేదుగా..

హైదరాబాద్లోని మాదాపూర్ సున్నం చెరువు సమీపంలో అక్రమ నీటి దందా వెలుగులోకి వచ్చింది. నవభారత్నగర్లో ఇళ్లలో ఏర్పాటు చేసిన బోరుబావులు, భూగర్భ పైపులైన్లపై అధికారులు చర్యలు చేపట్టి 21 అక్రమ బోర్లను తొలగించారు. ట్యాంకర్ల ద్వారా నీటిని హాస్టళ్లు,
TV9 తెలుగు पर मूल खबर पढ़ें ↗