Flag of Indiaसत्यमेव जयते AADTAK
UGLY INDIA ANDHRA PRADESH

హైదరాబాద్‌లో తీవ్ర విషాదం.. ఎనిమిదేళ్ల బాలుడు ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి!

హైదరాబాద్‌లోని మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని లక్ష్మీగూడలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎనిమిదేళ్ల బాలుడు రాఘవ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తండ్రి పనికి, తల్లి కూరగాయల కోసం బయటకు వెళ్లిన సమయంలో

TV9 తెలుగు Mon, 02 Nov 2026 14:46
Read the original at TV9 తెలుగు ↗