Flag of Indiaसत्यमेव जयते AADTAK
GOOD INDIA ANDHRA PRADESH

అమెరికా ఎన్నికల్లో మనోళ్ల సత్తా.. 30 మందికి పైగా విజయం.. కీలక పదవులపై గురి!

అమెరికా ఎన్నికల్లో భారతీయ అమెరికన్లు మరోసారి తమ సత్తా చాటారు. ముఖ్యంగా రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన అభ్యర్థులు భారీ విజయాలు సాధించారు. తాజా ఎన్నికల్లో ఏకంగా 30 మందికి పైగా భారతీయ అమెరికన్లు రాష్ట్ర శాసనసభ స్థానాలను కైవసం

TV9 తెలుగు Thu, 05 Nov 2026 11:11
Read the original at TV9 తెలుగు ↗