GOOD
INDIA
ANDHRA PRADESH
వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో నవంబర్ 13న అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయి. కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కు
TV9 తెలుగు पर मूल खबर पढ़ें ↗