UGLY
INDIA
ANDHRA PRADESH
ఫిలిప్పీన్స్లో అగ్నిపర్వతం బద్ధలు.. 3 కి.మీ ఎత్తుకు బూడిద!

ఫిలిప్పీన్స్ లో మయోన్ అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలైంది. ఆరు నిమిషాలు కొనసాగిన పేలుడుతో భారీగా బూడిద, పొగ ఆకాశంలోకి ఎగసిపడ్డాయి. 3 కి.మీ ఎత్తు వరకు బూడిద మేఘాలు వ్యాపించాయి. గాలుల ప్రభావంతో బూడిద మేఘాలు నైరుతి దిశగా సమీప జనావాసాల వైపు కదిలాయ
TV9 తెలుగు पर मूल खबर पढ़ें ↗