GOOD
INDIA
ANDHRA PRADESH
చరిత్రలోనే అత్యంత తీవ్రమైన ముప్పు! సముద్రాల్లో రికార్డు స్థాయి వేడి.. తీవ్ర కరవు, వరదల ప్రమాదం!

2026 చివరి నుంచి 2027 ప్రారంభం వరకు ఎల్నినో తీవ్రత పెరగవచ్చంటూ ప్రచారంలో ఉన్న హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు భారీగా పెరిగితే భారత్తో పాటు పలు దేశాల్లో వర్షపాతం, ఉష్ణోగ్రతల్లో మార్పులు సంభవించవచ్చు
Read the original at TV9 తెలుగు ↗