CRISIS
INDIA
ANDHRA PRADESH
హోటల్‌లో సామూహిక కాల్పులు.. ఒకే కుటుంబంలోని ఐదుగురు మృతి, ఒకరి పరిస్థితి విషమం

హోటల్ యజమానికి, లీజుకు తీసుకున్న వ్యక్తికి మధ్య వివాదమే ఈ దారుణానికి ప్రధాన కారణమని పోలీసులు తెలిపారు. లీజు ఒప్పందానికి సంబంధించిన ఆస్తి తగాదాల కారణంగా లీజుదారుడే స్వయంగా తన లైసెన్స్ కలిగిన పిస్టల్‌తో కాల్పులు జరిపినట్లు పోలీసు కమిషనర్ వెల్
TV9 తెలుగు पर मूल खबर पढ़ें ↗