GOOD
INDIA
ANDHRA PRADESH
నెలకు రూ.24,000ల జీతం వచ్చే ఉద్యోగంలోంచి తీసేశారు.. ఇప్పుడు రూ. 1.5 కోట్ల విదేశీ ఆఫర్ దక్కింది!

తొలి ఉద్యోగంలో కేవలం రూ. 2.9 లక్షల వార్షిక వేతనంతో ఉంటూ, కంపెనీ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో తొలగించబడిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రయాణం నేడు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. అప్పట్లో తీవ్ర నిరాశకు గురైన ఆ యువకుడు ఎక్కడా ఆగిపోకుండా కష్టపడి పన
Read the original at TV9 తెలుగు ↗