Flag of Indiaसत्यमेव जयते AADTAK
UGLY INDIA ANDHRA PRADESH

సౌదీ నుంచి వచ్చానంటూ తమ్ముడి అంత్యక్రియల్లో పాల్గొన్న అన్నే హంతకుడని తెలిసింది

సుఫియాన్ దారుణంగా హత్యకు గురయ్యారనే వార్తను కుటుంబ సభ్యులు బిలాల్‌కు ఫోన్ చేసి చెప్పగా తనకు ఏమీ తెలియనట్లు నటించారు. అంతేకాదు, "నేను సౌదీ నుంచి తిరిగి వచ్చే వరకు తమ్ముడి అంత్యక్రియలు చేయకండి. కాస్త ఆగండి" అని కుటుంబ సభ్యులను కోరారు.

BBC తెలుగు Sun, 25 Oct 2026 07:56
BBC తెలుగు पर मूल खबर पढ़ें ↗