GOOD
INDIA
ANDHRA PRADESH
Good news for NEET students!

నీట్ పేపర్ లీక్ నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. అమాయక విద్యార్థులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను రాష్ట్ర ప్రభుత్వాలు ఉపసంహరించుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే తీవ్రమైన నేరచరిత్ర ఉన్నవారిపై కేసులు కొనసాగుతాయని తెలిపింది.
Read the original at TV9 తెలుగు ↗