Flag of Indiaसत्यमेव जयते AADTAK
CRISIS INDIA ANDHRA PRADESH

విద్యార్థుల బర్త్ డే పార్టీ : 'పోలీసు సైరన్ విని భయంతో పరుగులు, ఇద్దరు విద్యార్థుల మృతి’ - అసలేం జరిగింది?

''రాత్రివేళ పోలీసులు గస్తీ కాస్తుంటారు. పెట్రోలింగ్ వాహనం రోడ్డుపై సైరన్ మోగించుకుంటూ అటుగా వెళుతోంది. అది విని పార్టీ చేసుకుంటున్న విద్యార్థులు భయంతో పరుగులు పెట్టారు'' అని మొయినాబాద్ ఇన్‌స్పెక్టర్ చెప్పారు.

BBC తెలుగు Sun, 01 Nov 2026 10:16 DEVELOPING
Read the original at BBC తెలుగు ↗