CRISIS
INDIA
ANDHRA PRADESH
కన్నీటి విషాదం.. బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులుగా.. ఒకేసారి ముగ్గురి మృతి!

తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జైపూర్ మండలం ఇందారం గ్రామ సమీపంలోని నీటి కుంటలో దిగి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. బట్టలు ఉతికేందుకు నీటిలోకి వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఒకే
Read the original at TV9 తెలుగు ↗