Flag of Indiaसत्यमेव जयते AADTAK
GOOD INDIA ANDHRA PRADESH

బంగాళాఖాతంలో భీకర తుఫాన్‌.. 125 కి.మీ. వేగంతో గాలులు.. ఏపీ, తెలంగాణకు వానగండం..!

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలపడుతూ తీవ్ర తుఫాన్‌గా మారే దిశగా కదులుతోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అక్టోబర్‌ 28న బాపట్ల-విశాఖపట్నం మధ్య తుఫాన్‌

TV9 తెలుగు Sun, 25 Oct 2026 09:25
Read the original at TV9 తెలుగు ↗