MILESTONE
INDIA
ANDHRA PRADESH
కేవలం రెండేళ్ల వయసు.. తబలాపై 12 తాళాలు వాయించి సరికొత్త రికార్డు

కర్ణాటకలో రెండేళ్ల బాలిక తబలాపై రికార్డు సృష్టించింది. ఆమె తబలాపై 12 విభిన్న తాళాలను వాయించి అందరినీ ఆశ్చర్యపరిచింది. చాలా మంది పిల్లలు మాట్లాడటం నేర్చుకునే వయసులో ఆ బాలిక ఈ ఘనత సాధించడం విశేషం. రెండేళ్ల బాలిక తబలాపై రికార్డు సృష్టిస్తున్న
Read the original at TV9 తెలుగు ↗