GOOD
INDIA
ANDHRA PRADESH
తుఫాన్‌తో ఖమ్మం అతలాకుతలం.. గల్లంతైన రెస్క్యూ సిబ్బంది 11 మంది సేఫ్..

మురసు తుఫాన్ ప్రభావంతో ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బేతుపల్లి చెరువులో మత్స్యకారులను కాపాడేందుకు వెళ్లి గల్లంతైన 11 మంది రెస్క్యూ సిబ్బంది క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాలతో వాగులు, చెరువులు పొంగిపొర్లుతుండగా
Read the original at TV9 తెలుగు ↗