Flag of Indiaसत्यमेव जयते AADTAK
GOOD INDIA ANDHRA PRADESH

తుఫాన్‌తో ఖమ్మం అతలాకుతలం.. గల్లంతైన 11 మంది రెస్క్యూ సిబ్బందిలో 10 మంది క్షేమం.. మరొకరి కోసం గాలింపు!

మురసు తుఫాన్ ప్రభావంతో ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బేతుపల్లి చెరువులో మత్స్యకారులను కాపాడేందుకు వెళ్లి గల్లంతైన 11 మంది రెస్క్యూ సిబ్బందిలో 10 మంది క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరో సిబ్బంది కోసం గాలింపు కొనసాగుతోంది

TV9 తెలుగు Thu, 05 Nov 2026 02:19
Read the original at TV9 తెలుగు ↗