Flag of Indiaसत्यमेव जयते AADTAK
BAD INDIA ANDHRA PRADESH

కింద రద్దీ రోడ్డు.. పైన భారీ ప్రమాదం! భారీ క్రేన్‌ను బలంగా ఢీకొన్న డ్రైవర్‌లెస్‌ రైలు..!

బ్రెజిల్‌లోని సావో పాలో నగరంలో అక్టోబర్‌ 24న చోటుచేసుకున్న రైలు ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. ఎలివేటెడ్‌ మోనోరైల్‌ మార్గంపై పడిపోయిన భారీ నిర్మాణ క్రేన్‌ను అదే మార్గంలో వస్తున్న ఆటోమేటెడ్‌ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు బయటకు

TV9 తెలుగు Sun, 25 Oct 2026 12:03
Read the original at TV9 తెలుగు ↗